అగ్నిప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

54చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా ఎనిమిదికి చేరుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్