అగ్నిప్రమాదం.. భవనంలో ఎగిసిన మంటలు (Video)

59చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్