భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

51చూసినవారు
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరద వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 43 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. ఈ క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు వరద మరింత పెరిగి 44.1 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి యాత్రికుల రాకను పోలీసులు నిలిపివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్