తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ 339/6 (వీడియో)

66చూసినవారు
బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ మ్యాచ్ మ్యాచ్‌లో తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6 పరుగులు చేసింది. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 102* అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. అశ్విన్‌కి తోడు జడేజా కూడా 86* పరుగులతో ఆకట్టుకున్నాడు. 144 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఈ స్టార్ ఆల్‌రౌండర్లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్