విజింజం పోర్టుకు తొలి మదర్‌షిప్ రాక

53చూసినవారు
విజింజం పోర్టుకు తొలి మదర్‌షిప్ రాక
కేరళ తిరువనంతపురంలోని విజింజం పోర్టులోకి తొలి మదర్‌షిప్ వచ్చింది. మెర్స్క్‌లైన్ వెస్సల్ శాన్‌ఫెర్నాండో పోర్టు ఔటర్ పాయింట్ వద్ద చేరింది. పోర్టునిర్మాణం 2015లో పీపీఏ మోడల్‌లో పనులు మొదలయ్యాయి. నిర్మాణం కోసం 2017లో కేరళ ప్రభుత్వం అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. 1,000కిపైగా కంటైనర్‌లను మోసుకెళ్లే ఈ నౌకను వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి ముందు ట్రయల్ రన్‌లో భాగంగా ఓడరేవులో నిలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్