ఫ్లెక్సీ వార్: సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్

58చూసినవారు
సిద్దిపేట, హైదరాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. నిన్న ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వీటికి కౌంటర్ గా 'దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయి రైఫిల్ రెడ్డి', 'చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత' అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్