డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీపై దృష్టి: మోదీ

67చూసినవారు
డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీపై దృష్టి: మోదీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య, సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘గత 10 ఏళ్లలో మేం ఇరుదేశాల మధ్య 1965 నాటికి ముందున్న సంబంధాలను పునరుద్ధరించాం. ఇకపై డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీపై దుష్టి పెడతాం. తద్వారా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్ఠమవుతాయి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్నే అనుసరిస్తున్నామని, దీనిలో కొన్ని మార్పులు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్