చుండ్రు తగ్గేందుకు ఈ టిప్స్ పాటించండి

63చూసినవారు
చుండ్రు తగ్గేందుకు ఈ టిప్స్ పాటించండి
కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మరసంలో కొబ్బరి నూనె కలిపి తలకు బాగా పట్టించి, దాదాపు రెండు గంటల పాటు అలాగే ఆరనివ్వాలి. తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఆలివ్ నూనెను జుట్టుకు బాగా పట్టించి మర్దనా చేయాలి. ఒక అరగంట ఆగి శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్