నోయిడాలో భారీ అగ్నిప్రమాదం

85చూసినవారు
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం
యూపీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నోయిడాలో గల ట్రోనికా సిటీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. నాలుగు అంతస్తులున్న కంపెనీలో పై రెండు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్