ఫుడ్ పాయిజన్.. గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

76చూసినవారు
ఫుడ్ పాయిజన్.. గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
వికారాబాద్‌ జిల్లా తాండూరులోని గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. కలుషితమై ఆహారం తినడంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్