వైరల్ ఫీవర్ తగ్గించే ఆహారాలు!

71చూసినవారు
వైరల్ ఫీవర్ తగ్గించే ఆహారాలు!
వైరల్ ఫీవర్ సమయంలో చికెన్ సూప్ తాగడం వల్ల బలంతో పాటు శరీరానికి కావాల్సిన మినరల్స్, పోషకాలు అందుతాయి. ఓ గ్లాసు వెజిటేబుల్ జ్యూస్ లేదా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఫీవర్ తగ్గేలా చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీఇంఫ్లమేటరీ గుణాలు నాలుకకు కావాల్సిన రుచితో పాటు ఫీవర్ తగ్గేలా చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. కివీ పండు తింటే శరీరానికి శక్తి లభిసుంది.

సంబంధిత పోస్ట్