గల్ఫ్ బాధితుల కోసం.. ప్రవాసి ప్రజావాణి

50చూసినవారు
గల్ఫ్ బాధితుల కోసం.. ప్రవాసి ప్రజావాణి
తెలంగాణ ప్రభుత్వం.. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి పేరుతో ప్రజా భవన్ లో కొత్త కౌంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు అంటే బుధ, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. నేడు ప్రజా భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్