2023-24 ఏడాదికి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.1500 కోట్లు, రోడ్లు, భవనాల మరమ్మతుల కోసం రూ. 2,500 కోట్లు, అటవీశాఖ, హరితహారం కోసం రూ. 1,471 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ. 1500 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.10,343 కోట్లు. ఆయిల్ పామ్ సాగుకు రూ.1000 కోట్లు, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు కేటాయించారు.