EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్

80చూసినవారు
EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్
EPFO పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్‌ నుంచైనా పింఛన్​ తీసుకునేందుకు వీలు కల్పించింది. CPPS ద్వారా 68 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు ఉన్న కారణంగా పెన్షనర్లు ఆ బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ నెల 1 నుంచి వచ్చిన కొత్త విధానంతో ఆ భారం వారికి తప్పనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్