ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం

52చూసినవారు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా గెలిచారు. ఆయనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మోదీ 3.0 సర్కార్ లో పదవి దక్కింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఈ స్థానంలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్