MLA పదవికి మాజీ సీఎం రాజీనామా

75చూసినవారు
MLA పదవికి మాజీ సీఎం రాజీనామా
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన హవేరి నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో శనివారం అసెంబ్లీలో స్పీకర్ యూటీ ఖాదర్‌ను కలిసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించారు. రాష్ట్రానికే చెందిన మరో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సైతం మాండ్య నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్