కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

554చూసినవారు
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
కర్ణాటకలోని చామరాజ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసు శనివారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. వాసు గత కొన్ని నెలలుగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాడు. చామరాజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా 4 సార్లు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చామరాజ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు.

సంబంధిత పోస్ట్