మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత

50చూసినవారు
మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీకి పితఅవియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌ రణ్‌ధవా (64) ఫాదర్స్‌ డే 16వ తేదీన తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. మేమంతా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అని ఎక్స్ లో పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్‌ సింగ్‌.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్