వాముతో బరువు తగ్గుతారట!

71చూసినవారు
వాముతో బరువు తగ్గుతారట!
మన వంటింట్లో ఉండే వాముకు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్యత ఉంది. దీనికి ఎక్కువగా జీర్ణ సమస్యలకు వాడుతుంటారు. వాము తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ అనే పదార్థం విడుదలై జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వాము తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారట. దీన్ని వేడి నీటిలో కలిపి తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరిగిస్తుంది.

సంబంధిత పోస్ట్