కాంగ్రెస్ ను వీడ‌నున్న మాజీ MP మందా జ‌గన్నాథ్‌

59787చూసినవారు
కాంగ్రెస్ ను వీడ‌నున్న మాజీ MP మందా జ‌గన్నాథ్‌
కాంగ్రెస్ పార్టీని నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ మందా జ‌గన్నాథ్‌ వీడ‌నున్నారు. రేపు ఢిల్లీలో బహుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తిని మందా జ‌గ‌న్నాథం క‌ల‌వ‌నున్నారు. BSP నుంచి నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ త‌న‌కు ఇచ్చిన హామీని విస్మ‌రించింద‌ని.. రేవంత్ రెడ్డి నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్