న‌లుగురు ఐఏఎస్‌ అధికారులు బ‌దిలీ

2181చూసినవారు
న‌లుగురు ఐఏఎస్‌ అధికారులు బ‌దిలీ
తెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా రొనాల్డ్ రోస్‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా ముషార‌ఫ్ అలీ ఫారుఖీ, రాష్ట్ర అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా లోకేశ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్