సమోసాలో కప్ప కాలు.. వీడియో వైరల్‌

65చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని బికనీర్ స్వీట్స్ దుకాణంలో కొనుగోలు చేసిన సమోసాలో కప్ప కాలు ప్రత్యక్షమైంది. సమోసాలో కప్ప కాలు రావడంతో దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. జరిగిన ఘటనను వీడియో తీసి నెట్టింట్లో పోస్టు చేశాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. బయటి దుకాణాదారులు పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్