ఆసుపత్రిలో యువకుడిపై రాడ్లు, కర్రలతో ఇద్దరు వ్యక్తుల దాడి (వీడియో)

1896చూసినవారు
ఓ ఆసుపత్రిలో ఇద్దరు యువకులను కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగింది. స్థానిక ఆసుపత్రిలోకి నలుగురు యువకులు చొరబడి ఇద్దరు యువకులపై రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దాడిలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు దాడి చేసిన వారిలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్