మూడేళ్ల చిన్నారిని తొక్కుకుంటూ వెళ్లిన కారు (వీడియో)

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ మూడేళ్ల బాలికను కారు తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్