నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం.. (వీడియో)

52చూసినవారు
హైదరాబాద్‌ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని అనూష‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు సోమ‌వారం ఉద‌యం నారాయ‌ణ కాలేజీ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు. కాలేజీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్