వంగూర్ మండల కేంద్రంలో శనివారం మండల బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీ పోతుగంటి రాములు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాములుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వంగూరు మండలం బిజెపి నాయకులు ఆనంద్ రెడ్డి, భీమయ్య, రమేష్ చారి, సైదులు, మల్లేష్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.