ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే

68చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గలోని ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామానికి చెందిన మాజీ ఆలయ ధర్మకర్త నీలప్ప తల్లి శివమ్మ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వెళ్లడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్