అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో కొట్టం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని 100 కేకులు పంచారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాస్టర్ సుదర్శన్, సంఘం పెద్దలు జయన్న, భీమేషు, హుస్సేను, చిన్నోడు మహేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.