జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలంలో నలుగురు లబ్ధిదారులకు, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన లబ్ధిదారునికి శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.