పలువురిని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే

71చూసినవారు
పలువురిని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు గ్రామానికి చెందిన సంజీవ నాయుడు కుమారుడు రేవంత్ నాయుడు & ఐజ మండలం వేణుసోంపురం గ్రామానికి చెందిన బోయ కృష్ణ & ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామానికి చెందిన సమేల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురువారం కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగినది.

సంబంధిత పోస్ట్