గద్వాల: ఇన్సూరెన్స్ పేరిట సీడ్ ఆర్గనైజర్లు దోపిడీ

56చూసినవారు
గద్వాల: ఇన్సూరెన్స్ పేరిట సీడ్ ఆర్గనైజర్లు దోపిడీ
జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తున్న రైతులపై మధ్యవర్తులు, కంపెనీల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. ఇలాంటి వారిపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని మంగళవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్