గద్వాల: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే

55చూసినవారు
గద్వాల: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని ఉప్పల గ్రామానికి చెందిన పర్వీన సుల్తాన కి సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 12,000/- రూపాయల చెక్కును శనివారం కుటుంబ సభ్యులకు అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల పరిధిలోని ఉట్కూరు గ్రామానికి చెందిన రాములమ్మకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 28,500/- రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు.

సంబంధిత పోస్ట్