మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

55చూసినవారు
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురుకుల పాఠశాల ఆవరణాన్ని, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ ను ఎమ్మెల్యే విజయుడు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్