ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

53చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండల పరిధిలోని ఉదండాపురం గ్రామానికి చెందిన ధనుంజయ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట పరమేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పుల్లూరు రఘురెడ్డి, దానం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్