మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లె గ్రామానికి చెందిన జ్ఞానవంతుడు, జమ్మన్న కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామం దగ్గర సోమవారము బొలెరో వాహనంలో పత్తి లోడుతో శాంతినగర్ కు వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. మంగళవారము వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లి గ్రామంలో అంతక్రియలలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని మృతుల కు నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్