దేవరకద్ర: అల్లుఅర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

79చూసినవారు
పోలీసుల హెచ్చరికలను అల్లుఅర్జున్ లెక్క చేయకుండ థియేటర్ కు వెళ్లగా తొక్కిసలాటలో ఓ నిండు ప్రాణం పోయిందని దేవరకద్ర కాంగ్రెస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. అల్లు అర్జున్ పై శుక్రవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ప్రీమియర్ షో నడిపించ కూడదని డిమాండ్ చేశారు. మూవీలో డబ్బుల నుంచి 10% వారి కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్