దేవరకద్ర: శ్రీ భవాని శంకర ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

57చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణంలోని శ్రీభవాని శంకర దేవాలయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రిక దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. దేవాలయ ప్రధాన అర్చకులు మఠం సదాశివయ్య, కమిటీ సభ్యులు రాఘవేంద్ర ప్రసాద్, ప్రముఖులు విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, వామన్ గౌడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్