కౌకుంట్లలో ప్రారంభమైన కుటుంబ సర్వే

70చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే ప్రారంభమైనది. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు మాట్లాడుతూ.. మొదటి రోజు కుటుంబ సంఖ్యను గుర్తిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ యజమాని పేరు, వివరాలు ప్రజలు తెలియజేయాలని కోరారు. అనంతరం వారు ప్రతి ఇంటికి ప్రభుత్వంచే జారీ చేయబడిన స్టిక్కర్ అతికించారు.

సంబంధిత పోస్ట్