దేవరకద్ర: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే ప్రభుత్వ ధ్యేయం

79చూసినవారు
దేవరకద్ర: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే ప్రభుత్వ ధ్యేయం
మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని సీడిసి ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి అన్నారు. మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోట మండలం సంకిరెడ్డి పల్లి, చర్లపల్లి, అప్పరాల, పామపురం, నాటవేల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలును, మత్స్యకారులతో కలిసి చెరువులలో వదిలారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్