పాలమూరు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వైద్య అధికారులతో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్ రెడ్డి, వాకాటి శ్రీహరి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల డిహెచ్ఎంఓలు, డిసిహెచ్ఎస్లు పాల్గొన్నారు.