కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామంలో భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అబిమానులు, ప్రజలు పాల్గొన్నారు.