రేపు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం: దేవరకద్ర ఎమ్మెల్యే

62చూసినవారు
రేపు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం: దేవరకద్ర ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉదయం 10: 00 గంటలకు నిర్వహించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తదితర సంక్షేమ పథకాలపై నిర్వహించే సమీక్ష సమావేశంలో హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్