గద్వాల్: బీజేపీని బలోపేతం చేయడానికి క్రియాశీల సభ్యత్వం అవసరం

77చూసినవారు
గద్వాల్: బీజేపీని బలోపేతం చేయడానికి క్రియాశీల సభ్యత్వం అవసరం
ప్రతి బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి క్రియాశీల సభ్యత్వం అవసరమని బీజేపీ ఎన్నికల అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్నికల వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బలిగేర శివారెడ్డి, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్