కాలేజీకి వెళ్లిన అమ్మాయి మిస్సింగ్.. కేసు నమోదు

60చూసినవారు
కాలేజీకి వెళ్లిన అమ్మాయి మిస్సింగ్.. కేసు నమోదు
కళాశాలకు విద్యను అభ్యసించడానికి వెళ్లిన కూతురు తిరిగి రాలేదని తండ్రి ఫిర్యాదు చేసిన ఘటన జడ్చర్లలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ చంద్రమోహన్ తెలిపిన కథనం ప్రకారం. జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లికి చెందిన విద్యార్థి (17) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లిన కూతురు తిరిగి రాలేదని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్