మహబూబ్ నగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

61చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న రేవో హోటల్ ప్రాంతంలో టీ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ పూర్తిగా దగ్ధం అయ్యింది. దీంతో ప్రజలు బయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్