మహబూబ్ నగర్: సినీ నటులు ప్రజలను మనుషులుగా చూడండి: ఎమ్మెల్యే

59చూసినవారు
ప్రజలను మనుషులుగా చూడండి వినియోగ వస్తువులుగా కాదని సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోనూసూద్ ను చూసైనా మారండి. సమంత, మంచు లక్ష్మి లాంటి మహిళా నటులు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తుండిపోతాయి. మీరు పోషించిన పాత్రలతోనే మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మిమ్మల్ని చూసి కాదు. ఏదైనా సామాన్యు అభిమానికి ఆపద వచ్చినా ఏనాడు వారు ముందుకు రారు.

సంబంధిత పోస్ట్