ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం

65చూసినవారు
ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం
పాలమూరు యూనివర్సిటీ నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాలమూరు యూనివర్సిటీ అధికారులు సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీని శుక్రవారం కలిశారు. ఇంజనీరింగ్, న్యాయ నూతన భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న కోర్సులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చొరవ చూపాలన్నారు.

సంబంధిత పోస్ట్