పాలమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్

82చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సంపత్ కుమార్ సింగ్ వెల్లడించారు. జనరల్ ఆస్పత్రిలోని తన ఛాంబర్ లో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన యేసయ్య చెవిలో బొక్క పెరిగిన సమస్యతో బాధపడుతూ జనరల్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు నాలుగు నుండి ఐదు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి సమస్య పరిష్కరించామని అన్నారు.

సంబంధిత పోస్ట్