వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి: మాజీ మంత్రి

57చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా పురపాలక పరిధిలోని సర్వేనెంబర్ 523 లో ఇండ్లు కోల్పోయిన వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వికలాంగుల శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వికలాంగుల బాధలు తీర్చలేనివని వారి ఆవేదనను గమనించాలని తెలిపారు..

సంబంధిత పోస్ట్