కల్వకుర్తి పట్టణంలోని 18వ వార్డులో 20 లక్షలతో అభివృద్ధి పనులు

67చూసినవారు
కల్వకుర్తి పట్టణంలోని 18వ వార్డులో 20 లక్షలతో అభివృద్ధి పనులు
కల్వకుర్తి పట్టణంలోని 18వ వార్డులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో 20 లక్షల నిధులు విడుదల చేశారు. ఆ నిధులతో సిసి రోడ్ల నిర్మాణంతో పాటు అండర్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తెలిపారు. గురువారం వార్డులో చందన శ్రీధర్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్